ఆదివారం బ్యాంకులు తెరచి ఉంటాయన్న మెసేజ్ మీకు కూడా వచ్చిందా? అసలేం జరుగుతోంది? - BBC News తెలుగు
దేశంలోని బ్యాంకుల అతిపెద్ద సంఘం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మెను ప్రకటించింది.
BBC Telugu4 sources1 min readFiled September 26, 2026
