రేసు మధ్యలో దుస్తుల్లోనే మల విసర్జన, గెలిచాక క్షమాపణ.. చైనాలో హైరోక్స్ పోటీల్లో ఏం జరిగింది? - BBC News తెలుగు
జొయానా వీట్రిజిక్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, "నేను ఏం చేశానో నాకు తెలుసు. నేను చేసిన పని వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడ్డారు. దీని వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నేను నిజంగా క్షమాపణలు చెబుతున్నాను" అని తెలిపారు.
BBC Telugu2 sources1 min readFiled September 18, 2026
