మీరు తింటున్నది నిజమైన ఐస్‌క్రీమేనా? - BBC News తెలుగు
వెజిటబుల్ ఆయిల్ ఉండే పదార్థాలను ఐస్‌క్రీమ్ అని కాకుండా ఫ్రోజెన్ డిజర్ట్‌గా గుర్తించాలంటూ భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సంస్థ పేర్కొంది.
BBC Telugu1 source1 min readFiled September 30, 2026
